Monday, 17 December 2018

Impact of smartphones in families

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాస రచన పేపర్లనుదిద్దడం ప్రారంభించింది. ఆమె పిల్లలు పడుకున్నారు! భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్‌లో అభిమాన 'క్యాండీ క్రష్ సాగా' ఆటలో లీనమై ఆసక్తిగా ఆడుతున్నాడు. చివరి పేపర్ దిద్దడానికి తీసి అందులో రాసిన సమాధానాన్ని చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి గేమ్ ఆడుతున్న ఆమె భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు

"ఓయ్! ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చాలా రోజుల నుండి నేను నిన్నేమి అనటం లేదుగా" అని అన్నాడు. అపుడు భార్య టెన్షన్‌తో సమాధానమిస్తూ, "నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను!", "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రండీ!" అని చెప్పాను.

తాను ఒక ప్రశ్నను అడిగితే.. మరో సమాధానం చెబుతున్న భార్యను విసుగ్గా చూస్తూ "సరేగానీ.. నీవ్వెందుకు ఏడుస్తున్నావు?" అంటూ గద్దించాడు. "ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు" అని సమాధానమిచ్చింది. భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడాబాబు?" అని అడిగాడు. వినండి చదువుతాను.

"నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక"...

అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్‌ను చాలా ప్రేమిస్తారు! వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్‌గా.. శ్రద్ధగా.. ఇష్టంగా చూసుకుంటారు. చాలా సార్లు నా కన్నా ఎక్కువగా కూడా. నాన్న ఆఫీసు నుంచి అలసటతో వచ్చినప్పుడు , అతనికి స్మార్ట్‌ఫోన్ రిలాక్స్‌ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు!. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్‌ను ఇవ్వడంలేదు. అమ్మానాన్నలు, ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చే లోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు. కానీ, నేను ఎన్నిసార్లు పిలిచినా ఫోన్‌కిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు.

ఒకవేళ నేను అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటే కూడా.... చివరికి అప్పుడు కూడా వాళ్ళు నాతోకాకుండా స్మార్ట్ ఫోన్‌తోనే గడుపుతుంటారు. వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!! కానీ వాళ్ళకి అది ముఖ్యం కాదు!

అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్‌కి జవాబిస్తారు!.
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్‌ని కేర్‌గా చూసుకుంటారు!
ఎప్పుడూ తమతోనే ఉంచుకుంటారు!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దాంతో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
దాంతో ముచ్చట్లు పడుతారు!
దాన్ని చూస్తూ ముసిముసినవ్వులు నవ్వుతారు!
పడుకుంటునప్పుడు కూడా తమపక్కలోనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!
దాంతో చాలా ఆనందంగా ఆడుకుంటారు!!
దాన్ని ప్రేమిస్తారు!!
కాబట్టి! నా కోరిక ఏమిటంటే.. నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటున్నాను!!
భార్య చదువుతుంటే శ్రద్ధగా ఆలకించిన భర్తకు కూడా మనసంతా పిండేసినట్లైంది!! ఉద్వేగభరితుడయ్యాడు. అతని కళ్ళు కూడా తడిబారాయి. "ఎవరు రాశారది?" అని భార్యను అడిగాడు. ఆమె బొంగురుగొంతుతో
"మన కొడుకు" అంటూ సమాధానమిచ్చింది కన్నీరుకార్చుతూ.!!!.
వస్తువులను ఉపయోగించుకోవాలి!
బంధాలను ప్రేమించాలి!!
అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరుచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు కనుమరుగైపోతాయన్నదే ఈ కథ సారాంశం

Sunday, 16 December 2018

work pressure issues in family



ముఖేష్‌, రాగిణిలు ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా. ఇద్దరూ హైదరాబాద్ లోని దిల్‌సుఖ్ నగర్‌లో ఉన్న ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. ఆరు నెలల పాటు వీరి జీవితం సాఫీగానే సాగింది.

పెళ్ళి తరువాత రెండు నెలలకు రాగిణి ఉద్యోగం మానేసింది. దీంతో ఇంటి భారం మొత్తం ముఖేష్ పైన పడింది. పని ఒత్తిడితో బాగా అలిసిపోయేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు పని మీదే ధ్యాస. దీంతో ఆరోగ్యం కాస్తా దెబ్బతింది. రాగిణితో సఖ్యతగా ఉండేవాడు కాదు ముఖేష్. సంసార సుఖం ఇవ్వకపోవడంతో ఆవేదన చెందిన రాగిణి తన ఇంటి పక్కనే ఉన్న యువకుడితో పరిచయం పెట్టుకుంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
  
ఇలా చాటుగా సాగుతూ వచ్చిన రాగిణి అక్రమ సంబంధం భర్తకు తెలిసిపోయింది. అనారోగ్యంతో ఉన్న ముఖేష్ భార్యను ఏమీ చేయలేక సైలెంట్‌గా ఉండిపోయాడు. ఐతే భర్త తరచూ సెలవులు పెడుతూ ఇంట్లో వుంటున్నాడు. ఆ సమయంలో ప్రియుడిని కలిసేందుకు వీలు కుదరకపోవడంతో అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది. తన ప్రియుడితో కలిసి చున్నీతో ఉరివేసి భర్తను చంపించింది. ఆ తరువాత రాత్రికి రాత్రే తన ఇంటికి సమీపంలోని గోడౌన్ వద్ద పడేసి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడింది.

అయితే శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ముఖేష్‌ను ఎవరో హత్య చేశారని నిర్థారించుకుని లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయం బయటపడింది. రాగిణి ద్వారా యువకుడు కార్తీక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
 
 

Friday, 30 November 2018

GOOD LAUNDRY BASKET FOR STORING THE CLOTHES

If you are looking for good Laundry Basket for storing your clothes this article might be helpful for you







Plastic 70 L Rattan Laundry Basket for Room with Lid 
  • This basket is made from plastic & provides you large capacity and space to store your clothes
  • Through its lid  it will protect your dresses from dust and from small holes ventilation helps to prevent bad odor.
  • Virgin laundry basket comes in large size, which gives you more space for storing multiple items like clothes, toys, groceries, kitchen and bathing accessories
  • This laundry basket idle for family use in the laundry room, bedroom or bathroom, also can be used in college hostels, office, mansion and more  

                        Click here for more Information

HOW TO MAKE GOOD BOTTLE OF HOME MADE WINE

 Are you Interested in making your own delicious wine from the comfort of your own home! Then this article will be helpful for you


Wine is the center of happiness. It relaxes the mind and brings smiles to faces. Beyond the mental happiness, drinking alcohol can be good for your physical health when it comes to moderate wine consumption. "moderate drinking", means glass of wine which is 5-ounce pour that is clinically considered to be healthy. For women, it's one glass a day and for men it's two .


New studies appear to be constantly backing up the health benefits of drinking wine for moderate drinkers. From decreased mortality rate to attacking cancer cells, a little wine at the end of the day can go a long way when it comes to beneficial effect. Let's talk about heath benefits of wine:

Health benefits of wine: 



It contains antioxidants: 
 

Wine is full of antioxidants that attack free radicals when they come lurking around.

It boost's the immune system:

Drinking a glass of wine daily can give your immune system a boost but excessive consumption can lead to negative effects that defeat the whole purpose or drinking wine for an immunity boost.

It increases bone denisty:

As we get older, our bones get more brittle. You could increase your calcium intake by drinking milk, or you can do yourself a real favor and sip on a relaxing glass of wine like this so many health benefits of drinking wine.

Risks of drinking excessive wine:

One of the most widely understood long-term effect of overindulging in alcoholic beverage is liver disease. One of the functions of the liver is to filter out impurities from the blood. When alcohol is drunk in large quantities, this organ has to work overtime. Eventually, after years of alcohol abuse, the liver may fail to work properly or simply quit functioning altogether. Some individuals who become alcoholics may suffer from cirrhosis of the liver, which can lead to death

Excessive consumption of wine lead to negative effects on body and reduces immunity.

If you are interested to make real home made wine it will be easy if you know the right steps if you are looking for proper instructions for making the wine this guide will be useful for you and it will give you all the Secrets to produce delicious, fine Wine you can have a look below once.


                           CLICK HERE FOR MORE INFORMATION ON WINE MAKING 

 


 





Tuesday, 27 November 2018

Decorative Star Curtain LED Lights

  • Widely usedCan be hung on walls, windows, doors, floors, ceilings, grasses, christmas trees and more Decorate for party, wedding, festival, shows, restaurant, hotel, commercial building, shopping center, pub, concert, hall and so on.

CLICK HERE FOR MORE INFORMATION

Monday, 26 November 2018

Good wood working projects that you can learn easily and earn more money

Are you interested in wood working, and you want to build this creative wood working as business and provide employment to many people and willing to earn thousands of dollars using your creative thought?



The following plan cover all levels of skill and competence. You do NOT need to be a master woodworker or have expensive machinery to use these plans.




Whether you're a complete beginner, an amateur woodworker with hand tools or a seasoned pro, you'll find thousands of projects that will suit your level.




.
Along with thousands of wood working projects and Woodworking Videos covering a wide range of topics, hosted by master craftsman you can learn how to make money selling your custom woodwork





  Every one of the simple projects included here features step-by-step plans and tips for success.


Click here for more information

Saturday, 24 November 2018

1 Yoga Strategy to a fast Metabolism

Yoga is a practice that connects the body, breath, and mind. It uses physical postures, breathing exercises, and meditation to improve overall health. ... Today, most people do yoga for exercise or to reduce stress.
  
Benefits of Yoga:

Yoga can improve your overall fitness level and improve your posture and flexibility. It may also:
  • Lower your blood pressure
  • Improve your self-confidence
  • Reduce stress etc,.
  • If you are looking at losing weight, developing a strong and flexible body, having beautiful glowing skin, or being at peace this yoga strategy might be helpful for you. This strategy is well explained in yogaburn program, check out for more information regarding this strategy.

watch this yoga strategy


The secret to the success of the Yoga Burn Program lies in what's referred to as . Dynamic Sequencing is the way in which the yoga burn program teaches you how to properly perform each movement and then continues to adapt and increase the challenge at the precise moment your body starts to get used to the routine.  The unique 3 phase program guides you through a series of different videos that are laid out in a way that will keep your body and mind guessing to ensure you do not get bored, or hit a plateau. Each video is 45 minutes long and can be done anytime, anywhere. You are encouraged to complete three 45 minute videos a week, with the option to complete a bonus video lesson which is provided.